బుల్లితెరపై జబర్దస్త్ అంటే ఓ ట్రెండ్. ఆ షోలో చేస్తే కచ్చితంగా ఫేమస్ అవ్వాల్సిందే.

ఎన్ని సీరియల్స్ చేసినా రాని గుర్తింపు కేవలం బుల్లితెరపై జబర్దస్త్ తో వర్ష కు వచ్చింది.

ఆమె గతంలో చాలా సీరియల్స్ లో నటించింది. కానీ ఏం లాభం.. ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.

ఏ ముహూర్తాన ఆమె జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే లేడీ కమెడియన్ గా దూసుకుపోతోంది.

మొదట్లో ఆమె హైపర్ ఆది టీమ్ లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇమ్మాన్యుయెల్ తో లవ్ ట్రాక్ లో బిజీగా గడిపేస్తోంది.

వీరిద్దరి లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. బుల్లితెరపై సుధీర్-రష్మీ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ దక్కింది మాత్రం ఈ జంటకు మాత్రమే.

ఇక వర్ష కమెడియన్ గానే కాదు.. అందాల రాక్షసిగా పేరు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో మరోసారి విధ్వంసం రేపింది.

ఈ సారి ఎల్లో కలర్ టాప్ లెస్ డ్రెస్ లో తన ఎద అందాలు మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా షో చేసేసింది ఈ భామ

ఇందులో ఆమె అందాల ఆరబోత మామూలుగా లేదనే చెప్పుకోవాలి.