జబర్దస్త్ వర్ష అటు కామెడీ చేయడమే కాదు.. ఇటు కవ్వించే అందాలతో మైమరిపిస్తోంది

గ్లామర్ డోస్ రోజురోజుకు పెంచుతోంది. 

వర్ష జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వర్ష గ్లామర్ చూసిన ప్రేక్షకులు ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు

జబర్ధస్త్ వేదికపై రష్మీ, అనసూయ అందాలతో విసిగిపోయిన వారికి వర్ష రూపంలో మరో గ్లామర్ డాల్ దొరికింది.

వర్ష ఓ ప్రేమ కథ మొదలుపెట్టారు. ప్రస్తుతం వర్ష, ఇమ్మాన్యుయేల్ లవ్ స్టోరీ హాట్ టాప్ గా మారింది.

లంగా ఓణీ, శారీలలో వర్ష గ్లామర్ షో, ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

వర్షతో కలిసి  ఇమ్మాన్యుయేల్ జబర్థస్త్ లో నవ్వులు పూయిస్తున్నాడు.

ఇక ఇన్ స్టాగ్రామ్ లోనూ వర్ష అందాలతో విందు చేస్తోంది.