వర్ష బుల్లితెర స్టార్ గా అవతరించింది. ఈ అందాల భామ క్రేజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది.

ఇక సోషల్ మీడియా వేదికగా వర్ష చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తన గ్లామర్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

వర్ష గతంలో హోమ్లీ ఫోటో షూట్స్ చేసేది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ లుక్ లో షాక్ ఇస్తుంది.

తాజాగా రెడ్ ట్రెండీ వేర్లో మనసులు దోచేసింది. వర్ష గ్లామరస్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

వర్షకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 2 మిలియన్స్ ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.

జబర్దస్త్ కమెడియన్ నుండి ఓ షోకి యాంకరింగ్ చేసే స్థాయికి వెళ్ళింది వర్ష.

సుమన్ టీవీలో ఓ షోకి ఇమ్మానియేల్, వర్ష యాంకరింగ్ చేస్తున్నారు.

ఆమె సంపాదన లక్షలకు చేరింది. జబర్దస్త్ షోతో వచ్చిన ఫేమ్ తో వర్ష కెరీర్లో సెటిల్ అయ్యింది.