https://oktelugu.com/
రీతూ చౌదరి.. ఇప్పుడు సోషల్ మీడియాను తన అందాలతో ఊపేస్తున్న పేరు ఇది. కుర్రాళ్లకు కత్తిలాంటి అందాలతో విందు పెడుతోంది ఈ వయ్యారి భామ.
జబర్దస్త్ హైపర్ ఆది టీమ్ లో చేయడం వల్ల ఆమెకు పేరు వచ్చింది. ఆది మానేసిన తర్వాత సినిమాల్లో చేయడం కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి ఎల్లో కలర్ టాప్ లెస్ డ్రెస్ లో ఎద పొంగులు మొత్తం టైట్ గా చేసి చూపించేసింది.