జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి తెలియని వారుండరు.  అయితే ఆమెకు అనుకున్నంత ఫేమ్ రాలేదు.

జబర్దస్త్ లో లక్ పరీక్షించుకుంది. రీతూ చాలా కాలం జబర్దస్త్ లో కొనసాగింది.

కొన్నాళ్లుగా రీతూ జబర్దస్త్ లో కూడా కనిపించడం లేదు. ఆమె బుల్లితెరకు దూరమయ్యారు.

అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది.

తాజా ఓనీని వదిలేసి బ్లాక్ లంగా, జాకెట్ ధరించి సూపర్ గ్లామరస్ ఫోజుల్లో మైండ్ బ్లాక్ చేసింది.

రీతూ గ్లామర్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

రీతూ చౌదరి తీరు చూస్తుంటే బట్టలు కూడా బరువైపోతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.