జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ లో కెవ్వు కార్తీక్ ఒకరు.  ఈ యంగ్  ఫెలో పెళ్ళికి సిద్దమయ్యాడు.

ఒక అమ్మాయితో రొమాంటిక్ గా ఉన్న ఫోటోలు కార్తీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కెవ్వు కార్తీక్ కోటు సూటు వేసి సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. అమ్మాయి కెవ్వు కార్తీక్ బట్టలకు మ్యాచ్ అయ్యేలా నీలి రంగు ఫ్రాక్ లో మెరిసింది.

అమ్మాయి ముఖాన్ని కార్తీక్ రివీల్ చేయలేదు. ది ప్రీ వెడ్డింగ్ షూట్ లా ఉంది.

ఆ ఫోటోలకు కార్తీక్ ఇచ్చిన క్యాప్షన్ తో పూర్తి క్లారిటీ వచ్చేసింది