సీరియల్ యాక్ట్రెస్ గా రీతూ కెరీర్ మొదలుపెట్టారు.

జబర్దస్త్ షోతో ఆమె పాపులారిటీ తెచ్చుకున్నారు. లేడీ కమెడియన్ గా ఫేమస్ అయ్యారు పలువురి టీమ్స్ లో స్కిట్స్ చేశారు.

సోషల్ మీడియాలో రీతూ చౌదరి చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన పర్సనల్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.

లక్షలకు పైగా ఫాలోవర్స్ ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.

గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆమె పాపులారిటీ రాబట్టారు.