జబర్దస్త్ వర్ష అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ బ్యూటీ టెలివిజన్ రంగంలోకి గతంలోనే వచ్చింది.

కానీ అమ్మడికి అంతగా క్రేజ్ రాలేదు. దాంతో ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది.   వరుసగా ఆమెకు ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.

ముఖ్యంగా ఆమె కమెడియన్ ఇమ్మాన్యూయెల్ తో లవ్ ట్రాక్ నడపటం బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి.

అయితే వీరిద్దరి మధ్య ట్రాక్ కుదరడంతో ఆమెకు అలా క్రేజ్ బాగాపెరిగిపోయింది.

ఇక మధ్యలో కొన్ని రోజులు సీరియల్ కూడా చేసింది. కానీ అందులో నుంచి మధ్యలోనే తప్పుకుంది.

ఇప్పుడు కేవలం జబర్దస్త్ లోనే నటిస్తోంది. ఇక అమ్మడికి సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక ఉంది.

అందుకే అప్పుడప్పుడు హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి టైట్ టాప్ డ్రెస్ లో పిచ్చెక్కించేసింది.

 ఆమె   పరువాలను మొత్తం కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసింది. పైగా టాప్ యాంగిల్ నుంచి కూడా ఫోజులు ఇచ్చింది.