https://oktelugu.com/

మందంటే ప్రాణమా? మరి మీరు నెంబర్ వన్ బ్రాండ్ తాగుతారా? లేదా ఏదైతే ఏంటి కిక్ ఎక్కితే చాలు అనుకుంటారా?

Images source : google

మందుల్లో రారాజు కొంటే జేబుకు చిల్లులే అనే విధంగా ఉంటుంది ఈ మందు. మరి అదేంటో చూసేయండి.

Images source : google

ఇండియాలో తయారయ్యే విస్కీ పేరు ఇప్పుడు ప్రపంచంలో మారుమోగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ అనే బిరుదును కూడా భారతీయ విస్కీ అందుకుంది.

Images source : google

ఇది "విస్కీ ఆఫ్ ది వరల్డ్" ద్వారా ఉత్తమ విస్కీ బ్రాండ్‌గా పేరుగాంచింది. ఇది గొప్ప విస్కీలలో ఒకటి.

Images source : google

ఈ విస్కీ 30 ఏళ్లుగా ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విస్కీగా గుర్తింపు పొందింది. అదే జానీ వాకర్ బ్లూ లేబుల్ స్కాచ్ విస్కీ.

Images source : google

1992 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన జానీ వాకర్ బ్లూ లేబుల్ గత మూడు దశాబ్దాలుగా లగ్జరీ విస్కీ. ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Images source : google

దీనిని డియాజియో ఇండియా తయారు చేసింది. ఇది డియాజియో PLC అనుబంధ సంస్థ.  భారతదేశంలోని ప్రముఖ మద్యం కంపెనీలలో ఒకటి.

Images source : google

ఢిల్లీలో జానీ వాకర్ బ్లూ లేబుల్ రూ. 27,190కి డ్యూటీ ఫ్రీగా లభిస్తుంది. సాధారణ మద్యం షాపుల్లో దీని ధర రూ.31,000 వరకు ఉంటుంది.

Images source : google