ఐశ్వర్య మీనన్ అందాలు ఆరబోస్తోంది..స్పై మూవీతో టాలీవుడ్ లో పాగా వేయాలని చూసింది ఐశ్వర్య మీనన్.

స్పై ఫెయిల్యూర్ తో ఐశ్వర్యకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదు.సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుంది.

దర్శక నిర్మాతలను ఆకర్షించేందుకు ఐశ్వర్య మీనన్ ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ విందు చేస్తుంది.

టైట్ రెడ్ టాప్ లో అందాలు ఆరబోసింది.. ఓరచూపులు చూస్తూ టెంప్ట్ చేస్తోంది.

ఐశ్వర్య అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..