నిద్ర సరిగా లేకపోతే వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. నిద్ర బాగా పట్టడానికి మనం వేసుకునే డ్రెస్సులు కూడా ఒక కారణమే. 

Image Credit : pexels

ఇటీవల చాలా మంది జీన్స్ వాడుతున్నారు. వాటి మీదే తిరుగుతున్నారు. వాటితోనే పడుకుంటున్నారు. ఇలాగైతే సరైన నిద్ర పట్టదు.

Image Credit : pexels

జీన్స్ టైట్ గా ఉంటాయి. దీంతో లోపలకు కనీసం గాలి ఆడదు. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మంచి నిద్ర పట్టదు.  

Image Credit : pexels

ఎటైనా బయటకు వెళ్లి వచ్చినప్పుడు నైట్ డ్రెస్ వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ బద్ధకస్తులు ఆ పని చేయరు.  

Image Credit : pexels

జీన్స్ డెనిమ్ ఫ్యాబ్రిక్స్ తో తయారవుతుంది. గాలి లోపలకు చొరబడనంత మందంగా ఉంటుంది. దీంతో లోపల చెమట పట్టడం సహజం. దీని వల్ల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. 

Image Credit : pexels

చెమటతో చాలా ఇబ్బందులొస్తాయి. చెమట పట్టడంతో ఆ ప్రాంతాల్లో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వృద్ధి చెందుతాయి. ఇది పునరుత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

Image Credit : pexels

జీన్స్ వేసుకుని పడకుంటే సరైన నిద్ర పట్టదు. బిగుతుగా దుస్తులతో ఇబ్బందులొస్తాయి. గాలి కూడా ఆడదు. అందుకే శరీర వేడి పెరిగి నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. 

Image Credit : pexels

జీన్స్ వేసుకోవడం వల్ల గర్భాశయం, పొత్తి కడుపు, జననేంద్రియాలపై ప్రభావం చూపిస్తుంది. రక్తప్రసరణ సరిగా ఉండదు.  నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి బాధిస్తుంది.

Image Credit : pexels