ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం భారత్‌కి ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది.

Photo: Google

ఈ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.

Photo: Google

ఇదిలా ఉండగా ఇంగ్లాండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్లు ఉన్నారు.

Photo: Google

మాజీ ఓపెన్ రవి శాస్త్రి ఇంగ్లాండ్‌లో ఐదు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేశాడు.

Photo: Google

గవాస్కర్ ఆరు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు.

Photo: Google

విజయ్ మర్చంట్ ఆరు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు

Photo: Google

రాహుల్ ద్రవిడ్ ఓపెనర్‌గా మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేశాడు.

Photo: Google

ఓపెనర్‌గా కెఎల్ రాహుల్ తొమ్మిది మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేశాడు.

Photo: Google

ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు.

Photo: Google

రాహుల్ ఎక్కువగా ఓవల్, లార్డ్స్, హెడింగ్లీలో సెంచరీలు చేశాడు.

Photo: Google

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ 43.11 సగటుతో 776 పరుగులు చేశాడు.

Photo: Google