ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

Photo: Google

హెడింగ్లీ వేదికగా జూన్ 20వ తేదీన సిరీస్ స్టార్ట్ అవుతుంది.

Photo: Google

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు ఉన్నారు.

Photo: Google

యశస్వి జైస్వాల్ 89.00 సగటుతో 2023-2024 సిరీస్‌లో 712 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

Photo: Google

2016-2017 సిరీస్‌లో విరాట్ కోహ్లీ 109.16 సగటుతో 655 పరుగులు సాధించాడు.

Photo: Google

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

Photo: Google

ఇందులో రాహుల్ ద్రవిడ్ ఒక సెంచరీ కూడా చేశాడు.

Photo: Google

2002లో రాహుల్ ద్రవిడ్ 100.33 సగటుతో 602 పరుగులు చేశాడు.

Photo: Google

ఇంగ్లాండ్‌పై డబుల్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లో ద్రవిడ్ ఒకరు.

Photo: Google