ప్రస్తుతం ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది.

Photo: Google

హెడింగ్లీలో జరుగుతున్న ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.

Photo: Google

రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత శుభమాన్ గిల్ ఈ సిరీస్‌కి కెప్టెన్‌గా నాయకత్వం వహించాడు.

Photo: Google

కెప్టెన్ అయి తొలి మ్యాచ్ ఓడిన వారిలో కొందరు ఉన్నారు.

Photo: Google

2014లో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాడు.

Photo: Google

జోహన్నెస్‌బర్గ్‌లో 2022లో కెఎల్ రాహుల్ దక్షిణాఫ్రికా చేతులో ఓటమి పాలయ్యాడు.

Photo: Google

హెడింగ్లీలో జస్‌ప్రీత్ బుమా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఓడిపోయాడు.

Photo: Google

ఇప్పుడు హెడింగ్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్‌గా శుభమాన్ గిల్ ఓటమి పాలయ్యాడు.

Photo: Google