https://oktelugu.com/

పారిస్ ఒలంపిక్స్ పరేడ్ లో మెరిసిన భారత క్రీడాకారులు

పారిస్‌ లో ఒలింపిక్స్‌ 2024 ప్రారంభోత్సవం సెయిన్‌ నదిపై జరిగింది. శుక్రవారం 206 దేశాలకు చెందిన క్రీడాకారులను పడవల్లో పరేడ్ ఆఫ్ నేషన్స్ నిర్వహించారు.

Image Credit : gettyimages

Image Credit : gettyimages

రేడ్ ఆఫ్ నేషన్స్‌లో టీమ్ ఇండియా బోట్‌లో మొత్తం 78 మంది అథ్లెట్లు , సహాయక సిబ్బంది ఉన్నారు.

Image Credit : gettyimages

భారత అథ్లెట్లు త్రివర్ణాన్ని ఊపుతూ, సీన్ నది ఒడ్డున గుమిగూడిన అభిమానులకు అభివాదం తెలిపారు. 

Image Credit : gettyimages

ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారిగా ఔట్‌డోర్‌లో ప్రారంభోత్సవం జరిగింది. పరేడ్ ఆఫ్ నేషన్స్ సందర్భంగా వర్షం కొంత ఇబ్బందిని సృష్టించింది.

Image Credit : gettyimages

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ముందు పీవీ సింధు, శరత్ కమల్.

Image Credit : gettyimages

ప్యారిస్‌లో జరిగిన ఓపెనింగ్ వేడుకలో పివి సింధు తన అందమైన మూడు రంగుల చీరలో దర్శనమిచ్చింది.. 

Image Credit : gettyimages

పారిస్‌లో జరిగిన ఓపెనింగ్ వేడుకలో వెటరన్‌లు రోహన్ బోపన్న , పిఆర్ శ్రీజేష్ భారతీయ దుస్తుల్లో కనిపించారు. 

Image Credit : gettyimages

టోక్యో ఒలింపిక్ పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో తన సహచరులతో కలిసి కనిపించింది.

Image Credit : gettyimages

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత క్రీడాకారులు గ్రూప్ ఫోటో