నడుము అందాలతో కవ్విస్తున్న  ‘యక్షిణి

ఆరెంజ్ సారీలో  వేదిక లేటెస్ట్ ఫొటోలు

Image Credit : Twitter(X)

Image Credit : Twitter(X)

ఆరెంజ్ సారీలో అజంతా శిల్పంలా మెరిసిపోతున్న వేదిక

Image Credit : Twitter(X)

వేదిక నటిగా, మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image Credit : Twitter(X)

చదువుకునే రోజుల్లోనే వేదిక ఓ వీడియో ఆల్బంలో నటించింది. 

Image Credit : Twitter(X)

ప్రధానంగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంలో నటిస్తుంది. హిందీలోనూ అడుపదడుపా నటిస్తుంది.

Image Credit : Twitter(X)

మద్రాసి  అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత శివకాశి అనే సినిమాతో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది.

Image Credit : Twitter(X)

విజయ దశమి, బాణం, దగ్గరగా దూరంగా, రూలర్, రజాకర్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.

Image Credit : Twitter(X)

రీసెంట్ ‘యక్షిణి’ అనే వెబ్ సీరిసులో నటించింది. 

Image Credit : Twitter(X)

ఈ వెబ్ సిరీసు ఓటీటీలో మంచి టాక్ తో రన్ అవుతూ ఉంది.