త్రిష కృష్ణన్.. వయస్సు పెరిగే కొద్ది అందం పెరుగుతుంది ఏంటబ్బా..!

ప్రస్తుతం ఈ భామ వయస్సు 41 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా..!

త్రిషతోపాటు కెరీర్ ప్రారంభించిన ఎంతో మంది హీరోయిన్లు ఎప్పుడో ఫేడ్ అవుట్ అయ్యారు. 

త్రిష కృష్ణన్ మాత్రం రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతోంది.

స్టార్ హీరోయిలకు సైతం లేని ఫాలోయింగ్ ఈ అమ్మడి సొంతం అంటే అతిశయోక్తి కాదేమో..

41 వయస్సులోనూ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుందంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

స్టార్ హీరోలు సైతం త్రిష కాల్షీట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. 

సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. ప్రస్తుతం చిరంజీవి సరసన ‘విశ్వంభర’ మూవీలో నటిస్తుంది.