పాల మీగడ లాంటి  అందం తమన్నా సొంతం..!

Image Credit : Instagram

Chandni Raatein (చాందినీ రాతేన్) క్యాష్షన్ తో తమన్నా భాటియా కొన్ని పిక్స్ తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.

Image Credit : Instagram

విద్యుదీపాల వెలుగుల్లో తమన్నా భాటియా సొగసులు రెట్టింపు అయ్యాయి.

Image Credit : Instagram

కళ్ళ ఎక్స్ ప్రెషన్స్ తోనే తమన్నా భాటియా ఆకట్టుకుంటోంది.

Image Credit : Instagram

మిల్కీ బ్యూటీ వయ్యారాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Image Credit : Instagram

ఆమె పిక్స్ కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేుస్తున్నారు.

Image Credit : Instagram

తమన్నా పోస్టు చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిాయి.

Image Credit : Instagram

తమన్నా ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బీజీగా మారిపోయింది.

Image Credit : Instagram