శోభితా దూళిపాళ్ల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల తెనాలిలో పుట్టిన శోభిత మోడల్ గా కెరీర్ ఆరంభించింది. 

2016లో విడుదలైన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. 

తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆమె కెరీర్ బాలీవుడ్ లో మొదలైంది. 

అనంతరం చెఫ్, కలాకండి వంటి హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం గూఢచారి.

గూఢచారి హిట్ కావడం విశేషం. అడివి శేష్ మరో చిత్రం మేజర్ లో సైతం శోభిత దూళిపాళ్ల ఓ కీలక రోల్ చేసింది.

కాగా హీరో నాగ చైతన్యతో శోభిత ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం ఉంది. 

విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఒకటి రెండుసార్లు వీరు కెమెరా కంటికి చిక్కారు. 

తాజాగా ఓ బట్టల షోరూం ఓపెనింగ్ కు వచ్చి తెల్లటి చీర ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. ఆ ఫొటోలు షేర్ చేయగా వైరల్ గా మారాయి.