'అర్జున్ రెడ్డి ' హీరోయిన్ షాలిని పాండే అందాలు రెట్టింపయ్యాయి. 

Image Credit : Instagram

2017లో విడుదలైన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. అదే సమయంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. 

Image Credit : Instagram

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాత కూడా ఆయనే. 

Image Credit : Instagram

కథ రీత్యా మూవీలో లిప్ లాక్ సన్నివేశాలు లెక్కకు మించి ఉన్నాయి. ఇక హీరో క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేశాడు.

Image Credit : Instagram

ఈ మూవీలో ప్రేయసి అయిన షాలిని పాండేతో లిప్ లాక్ సన్నివేశాలతో పాటు, హీరోయిన్ ని కొట్టడం పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి

Image Credit : Instagram

ఈ సినిమాలో షాలిని కి జంటగా నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. కానీ షాలిని కి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. 

Image Credit : Instagram

అర్జున్ రెడ్డి ద్వారా వచ్చిన క్రేజ్ సరిగా ఉపయోగించుకోలేక పోయింది. మహానటి మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర చేసింది.  

Image Credit : Instagram

ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఆఫర్లు లేవు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది.  తన అందాలన్నీ ఆరబోస్తూ కుర్రకారు తట్టుకోలేని విధంగా ఆరబోస్తోంది

Image Credit : Instagram