బ్యాక్ అందాలతో ‘హీట్’ పుట్టిస్తున్న రాశి కన్నా..!
Image Credit : Instagram
హై బన్, హై హీల్స్, హై స్టాండర్డ్స్ క్యాష్షన్ తో రాశి కన్నా కొన్ని పిక్స్ తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.
Image Credit : Instagram
రాశి కన్నా కిరాక్ ఫోజులతో కుర్రకారులో కాక రేపింది.
Image Credit : Instagram
రాశి కన్నా షేర్ చేసిన పిక్స్ కు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Image Credit : Instagram
రాశి కన్నా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Image Credit : Instagram
రాశి కన్నా ప్రధానంగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తుంది.
Image Credit : Instagram
‘మద్రాస్ కెఫె’ అనే హిందీ చిత్రంతో రాశి కన్నా కెరీర్ ప్రారంభించింది.
Image Credit : Instagram
తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతోపాటు వెబ్ సిరీసుల్లో నటిస్తూ బీజీగా మారిపోయింది.
Image Credit : Instagram