Image Credit : Instagram
Image Credit : Instagram
హీరోయిన్ ప్రజ్ఞా నగ్రా తన ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి దుస్తుల్లో ఉన్నటువంటి కొన్ని పిక్స్ ను షేర్ చేసింది.
Image Credit : Instagram
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విషయం ఏంటంటే..
Image Credit : Instagram
తన ఇన్ స్టాను పరిశీలిస్తే.. జీరోవాట్స్ ఫొటోగ్రఫీకి చెందిన పెళ్లి షూట్ ఫొటోలుగా తెలుస్తున్నాయి.
Image Credit : Instagram
వెడ్డింగ్ లుక్కులోో ప్రజ్ఞా నగ్రా.. చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
Image Credit : Instagram
వెడ్డింగ్ సారీలో ప్రజ్ఞా నగ్రా అందం మరింత రెట్టింపు అయింది.
Image Credit : Instagram
ఆమె పిక్స్ చూసిన నెటిజన్లు ప్రజ్ఞా నగ్రాకు పెళ్లి కళ వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Image Credit : Instagram
ప్రజ్ఞా నగ్రా ప్రధానంగా తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తుంది.