క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న బాలయ్య ‘భామ’..!
Image Credit : Instagram
ప్రగ్యా జైస్వాల్ Channelling my inner desi Barbie (చాన్నెలింగ్ మై ఇన్నర్ డి బార్బీ) క్యాష్షన్ తో కొన్ని పిక్స్ తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.
Image Credit : Instagram
లైట్ పింక్ కలర్, అందమైన డిజైన్ కలిగిన లెహంగాలో ప్రగ్యా జైస్వాల్ క్యూట్ గా కన్పిస్తోంది.
Image Credit : Instagram
ప్రగ్యా జైస్వాల్ మోడల్ గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Image Credit : Instagram
ప్రధానంగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది.
Image Credit : Instagram
తెలుగులో ‘మిర్చి లాంటి కుర్రాడు’ మూవీతో కెరీర్ ప్రారంభించింది.
Image Credit : Instagram
‘కంచె’ మూవీలో వరుణ్ తేజ్ కు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఈ సినిమాతో సూపర్ హిట్టు అందుకుంది.
Image Credit : Instagram
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ‘అఖండ’ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్టయింది.
Image Credit : Instagram