https://oktelugu.com/

నిహారిక కొణిదెల ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె నటిగా, నిర్మాతగా రాణించాలని అడుగులు వేస్తుంది. 

Image Credit : Instagram

ఇటీవల ఓ తమిళ మూవీ కి సైన్ చేసింది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

Image Credit : Instagram

అంతే కాకుండా ఓటీటీలో చెఫ్ మంత్ర పేరుతో వంటల ప్రోగ్రాం కి యాంకర్ గా మారింది. 

Image Credit : Instagram

ఈ మెగా డాటర్ కెరీర్ పరంగా బిజీగా మారుతుంది. హీరోయిన్ గా నిహారిక ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించింది. 

Image Credit : Instagram

తాజాగా గులాబీ రంగు డ్రెస్సులో క్యూట్ స్మైల్ తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది..

Image Credit : Instagram

ఎంతో ఆహ్లాదంగా నవ్వుతూ తుళ్లుతూ కనిపించింది. 

Image Credit : Instagram

నిహారిక క్యూట్ నాటీ స్మైల్ కు కుర్రకారు ఫిదా కాకుండా ఉండలేరు.

Image Credit : Instagram

నిహారిక లేటెస్ట్ ఫొటో షూట్ లో నిండైన దుస్తులతో కనువిందు చేసింది. 

Image Credit : Instagram