https://oktelugu.com/

బ్లాక్ సారీలో.. ‘నాగిని’ అందాల ప్రదర్శన

మౌని రాయ్ లేటెస్ట్ ఫొటోలు

Image Credit : Instagram

Image Credit : Instagram

బ్యాక్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ మౌని రాయ్

Image Credit : Instagram

కొంటెచూపులతో కాక రేపుతున్న  బాలీవుడ్ బ్యూటీ

Image Credit : Instagram

#sareegirl పేరిట మౌనిరాయ్ తన ఇన్ స్టాలో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

Image Credit : Instagram

ట్రాన్సపారెన్సీ బ్లాక్ సారీలో మౌని పోస్టు చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Image Credit : Instagram

మౌని రాయ్ నటిగా, మోడల్ గా పాపులారిటీ సంపాదించుకుంది.

Image Credit : Instagram

‘క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ’ ధారావాహికలోని ‘కృష్ణ తులసి’ పాత్రలో, దేవోంకీ దేవ్, మహదేవ్ లో సతీదేవి పాత్ర, నాగిన్ లోని శివన్యా, శివాంగీ పాత్రలతో ఆకట్టుకుంది. 

Image Credit : Instagram

‘జరా నచ్ కే దిఖా షో’ మొదటి సీజన్ లో కరిష్మా తన్నా, జెన్నిఫర్‌ వింగెట్‌ లతో కలసి మౌనిరాయ్ పాల్గొంది. ఈ షో టైటిల్ ను సైతం గెలుచుకుంది.