కిటికిల జాకెట్ తో .. కాకరేపుతున్న యంగ్ బ్యూటీ

మీనాక్షి గోవిందరాజన్ లేటెస్ట్ ఫొటోలు

Image Credit : Twitter(X)

మీనాక్షి గోవిందరాజన్ తమిళనాడుకు చెందిన నటి

Image Credit : Twitter(X)

కెన్నెడీ క్లబ్ (2019) అనే తమిళ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసింది

Image Credit : Twitter(X)

ఆ తర్వాత వేలన్ (2021), వీరపాండియపురం (2022), కోబ్రా (2022) వంటి చిత్రాల్లో నటించింది.

Image Credit : Twitter(X)

మీనాక్షి గోవిందరాజన్ చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్స్ డిగ్రీని ఆమె పూర్తి చేసింది. 

Image Credit : Twitter(X)

నెట్‌వర్క్ విల్లా టు విలేజ్, రన్ బేబీ రన్ షోలలో మీనాక్షి పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image Credit : Twitter(X)

మీనాక్షి తొలుత స్టార్ విజయ్ శరవణన్ మీనచ్చిలో నటిగా కనిపించింది.

Image Credit : Twitter(X)

ట్రెడిషన్ హాఫ్ సారీలో మీనాక్షి గోవిందరాజన్  క్యూట్ గా కన్పిస్తోంది.

Image Credit : Twitter(X)

మీనాక్షి గోవిందరాజన్ తాజా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Image Credit : Twitter(X)