ఉప్పెన’లాంటి అందాలతో కిరాక్ పుట్టిస్తున్న ‘కృతిశెట్టి’

Image Credit : Instagram

‘Embrace your inner strength’ క్యాషన్ పేరుతో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

Image Credit : Instagram

అంటే.. ‘మీ అంతర్గత బలాన్ని స్వీకరించండి’ అంటూనే గ్లామర్ ట్రీట్ చేసింది.

Image Credit : Instagram

చాలారోజుల తర్వాత కృతిశెట్టి సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Image Credit : Instagram

దీంతో ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Image Credit : Instagram

కృతిశెట్టి ‘సూపర్ 30’ అనే హిందీ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Image Credit : Instagram

హీరోయిన్ మాత్రం ఆమె ‘ఉప్పెన’తో కెరీర్ ప్రారంబించింది. ఈ సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Image Credit : Instagram

ఉప్పెన హిట్టుతో కృతిశెట్టి ఓవర్ నైట్ స్టార్ హిరోయిన్ గా మారిపోయింది.

Image Credit : Instagram