ఎర్ర చీరలో.. చాందినీ భగ్వానాని  వయ్యారాల విందు..!

‘ది లేడి ఇన్ రెడ్’ పేరుతో చాందినీ భగ్వానాని తన ఇన్ స్టాలో తాజాగా కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె అందాల ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు

ముఖ్యంగా ఆమె నడుమ అందాలు.. బ్యాక్ సోయగాలకు మంత్రముగ్దులవుతున్నారు.

ఇకపోతే ఎర్రచీరలో చాందినీ భగ్వానాని ఫోజులు చూస్తుంటే ఆ అజంతా శిల్పాలు సైతం దిగదిడుపే అన్నట్లుగా ఉన్నాయి. 

చాందినీ భగ్వానాని విషయానికొస్తే.. ఈ భామ ఆరేళ్లకే చైల్డ్ ఆర్టిస్టుకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

తొలుత హిందీ సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

ప్రస్తుతం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

చాందినీ భగ్వానాని తెలుగులో రథం, దిక్సూచి అనే సినిమాల్లో నటించింది.