అనన్యా పాండే..  చూపులే.. చురకత్తులుగా మారాయి.

Image Credit : Instagram

అనన్యా పాండే..  ‘బారతి (Baarati)’ క్యాష్షన్ పేరుతో తన ఇన్ స్టాలో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

Image Credit : Instagram

గోల్డ్ కలర్ లెహంగాలో అనన్యా పండే.. జిగేల్ మంటూ మెరిసిపోతుంది.

Image Credit : Instagram

మెడలో గ్రీన్ కలర్ నెక్లస్ తో అనన్యా పాండే మరింత అందంగా కన్పిస్తోంది.

Image Credit : Instagram

అనన్యా పాండే  చుంకీ పాండే కూతురు.  శరద్ పాండే మనువరాలు.

Image Credit : Instagram

బాలీవుడ్ చిత్రం ‘స్గూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’తో అనన్యా పాండే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Image Credit : Instagram

బాలీవుడ్ సినిమాలతో స్టార్డమ్ దక్కించుకున్న అనన్యా పాండే తెలుగులోనూ నటించింది.

Image Credit : Instagram

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ మూవీలో అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది.

Image Credit : Instagram