ఆ జాబిలమ్మ వయ్యారాలు వొలకబొస్తే..  నీలా ఉంటుందేమో..

ఈ జాబిలమ్మ అసలు పేరు అక్షితా అశోక్. ఆమెను ముద్దుగా అక్షితా అని పిలుస్తారు.

అక్షితా అశోక్ తమిళంలో ప్రధానంగా నటిస్తుంది. 

16ఏళ్ళ వయస్సులో బుల్లితెరపైకి అరగేట్రం చేసింది. 

సన్ టీవీలో ‘చాక్లెట్’ సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత ‘చితి 2’ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

తమిళ రియాలిటీ షో డాన్స్ లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంది.

2023లో వెండితెరపై అవకాశం దక్కించుకుంది. ‘రా రా సరసుక్కు రా రా’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కీ రోల్ చేసింది. 

టీవీ సీరియల్స్ మరియు సినిమాలతో పాటు మోడలింగ్ షూట్లకు సంబంధించిన పిక్స్, వీడియోలను అక్షితా తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది..