భారత్ కు దాయాది దేశమైన పాకిస్థాన్ తో నిత్యం కయ్యం ఉంటుందన్న విషయం తెలిసిందే.

అయితే కార్ల కొనుగోలు విషయంలో రెండు దేశాలకు మధ్య తేడా ఉంది..

భారత్ లో కారు ధర ఎంత? పాకిస్తాన్ లో ఎంత తెలుసుకుందాం

మారుతి సుజుకి స్విప్ట్: భారత్ లో  ఈ కారును రూ.5.99 లక్షల నుంచి రూ.9 లక్షలు..   ఇదే కారు పాకిస్తాన్ లో 42,56,000 పాకిస్తాన్  రూపాయలు

ఆల్టో:   ఇండియాలో రూ.6 లక్షలు.. పాకిస్తాన్ లో 22,51,000

హోండా సిటీ: భారత్ లో రూ.11.57 లక్షల నుంచి 16.05 లక్షలు.. పాకిస్తాన్ లో   47,79,000

టయోటా కరోలా అల్టిస్ ఎక్స్:  ఇండియాలో రూ.11 లక్షలు. పాకిస్తాన్లో దీనిని 61,69,000

సుజుకీ బోలన్: ఇండియాలో 6 లక్షలు.. పాకిస్తాన్ లో 19,40,000