పెళ్లి తర్వాత మీ రిలేషన్ బాగుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

ఒకరితో ఒకరు రోజు కనీసం ఒక 30 ని. లు అయినా మాట్లాడుకోవాలి

మీ భాగస్వామి మాత్రమే మీకు ఫస్ట్ ప్రియారిటీ అవ్వాలి.

ప్రతి రోజు ఒక హగ్ ఇవ్వడం వల్ల మీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుందట.

ఇద్దరు కలిసి ఒకే సారి బెడ్ రూమ్ లోకి వెళ్లాలి. ఎంత పని ఉన్నా సరే పక్కనే ఉండి కంప్లీట్ చేసుకొని కలిసి వెళ్లాలి.

ఒకరి దగ్గర మరొకరు ఎలాంటి విషయాలను దాచకుండా ఉండాలి. నమ్మకం చాలా ముఖ్యం

ఇద్దరి మధ్య శృంగారం కచ్చితంగా ఉండాలి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ రిలేషన్ మెయింటెన్ చేయాలి.

Thank U For Watching