https://oktelugu.com/

పిల్లలు తినకపోతే ఊరుకుంటారా? ఎలాగైనా తినిపించాలి అని నోట్లో కుక్కుతుంటారు కదా చాలా మంది. 

Image Credit : pexels

నోట్లో కుక్కడం వల్ల, లేదంటే మెత్తగా చేసి తినిపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. 

Image Credit : pexels

మెత్తగా చేస్తే నమలడం పిల్లలకు అలవాటు కాదు. కొత్తగా దంతాలు వచ్చే సమయంలో వాటిని ఉపయోగించకుండా మింగడం వల్ల ఆహారంలో లాలాజలం కలవదు.

Image Credit : pexels

ఇలా కలవకపోతే ఆహారం జీర్ణం అవదు. ఇలాంటి ఆహారంలో పీచు, పోషకాలు కూడా అందవట. 

Image Credit : pexels

వారికి తినిపించే బౌల్, ప్లేట్ కాస్త ఆకర్షణీయంగా చూడటానికి ఆడుకునే పరికరంగా అనిపిస్తే వారికి ఇష్టంగా అనిపిస్తుంది. 

Image Credit : pexels

భోజనం ప్లేట్ లో స్ట్రాబెర్రీలు వంటివి పెడుతుండాలి. కుటుంబ సభ్యుల సమక్షంలో తినిపించాలి.

Image Credit : pexels

ఒక గేమ్ మాదిరి, ఎవరు ముందు తింటారు అంటూ చెబుతూ ఆడిపిస్తూ తినిపిస్తే ఇష్టంగా తింటారు కూడా. 

Image Credit : pexels

ఆహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాలి. వారికి ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది.

Image Credit : pexels