ప్రస్తుతం అందరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మితిమీరిన ఆహార అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల అధిక బరువు వెంటాడుతోంది. 

ఒత్తిడి వల్ల కూడా అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో అధిక బరువు ఓ గుదిబండలా మారుతోంది. 

-ఆహార అలవాట్లు జంక్, బేకరీ ఫుడ్స్ వల్ల తో అధిక బరువు ముప్పును ఎదుర్కొంటున్నారు. కూల్ డ్రింక్స్ దూరంగా ఉండాలి..  నీటిలో నానబెట్టిన వాటిని తింటే బరువు తగ్గుతారు

-ఉదయం ఖాళీ కడుపుతో.. రాత్రి నానబెట్టిన వాటిని ఉదయం తినడం వల్ల మంచి లాభాలుంటాయి. నానబెట్టిన వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువును నియంత్రణ 

-బాదం తినడం వల్ల రాత్రి నానబెట్టిన బాదం తింటే బరువు తగ్గుతారు.  కిస్మిస్లు కూడా రాత్రి నానబెట్టి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది. 

-అంజీర పండ్లు తింటే.. అంజీర పండ్లు రెండు లేదా మూడు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగి పండ్లను తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. 

కడుపులో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసే ఆహారాల్లో అంజీ పండ్లు చేర్చుకోవడం మంచిది. వీటిని నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఊబకాయం సమస్య నుంచి దూరం కావొచ్చు.

డ్రై ఫ్రూట్స్ ను రాత్రి నానబెట్టుకుని ఉదయం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.