కాల్షియం లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు.
Images source: go0gle
శరీరంలో కాల్షియం లోపాన్ని ఎలా గుర్తించాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Images source: go0gle
కాల్షియం లోపిస్తే జుట్టు పొడి బారడం మొదలు అవుతుంద. జుట్టు పెరగడం కూడా నెమ్మదిగానే ఉంటుంది. ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు.
Images source: google
గోళ్లు విరిగిపోవడం, దంతాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. చేతులు, కాళ్ళలో నొప్పి, కండరాల నొప్పులు వంటి సమస్యలు కాల్షియం లేకపోవడం వల్ల వస్తుంటాయి.
Images source: google
శరీరంలో కాల్షియం లోపం ఎక్కువ అయితే చేతులు, కాళ్ళు మొద్దుబారుతాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి.
Images source: google
సోయాబీన్స్, సోయా పాలు వంటి సోయా ఆహార ఉత్పత్తుల్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది కాబట్టి వీటిని మీరు తీసుకోవడం ఉత్తమం. ఇందులో విటమిన్ డి కూడా ఎక్కువ ఉంటుంది.
Images source: google
పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువ లభిస్తుంది. ఇవి ఎముకలను దృడంగా మార్చడంలో సహాయం చేస్తాయి.
Images source: google
గుడ్డులో ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ డి లభిస్తుంది. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి కాబట్టి రోజుకు ఒక గుడ్డు తినాలి.
Images source: google