Images source : google
మహా శివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న జరుపుకోనుంది ఇండియా. ఈ రోజు శివుడిని చాలా ప్రత్యేకంగా కొలుస్తుంటారు. అయితే ఆ రోజు కొన్ని తప్పులు మాత్రం అసలు చేయకూడదు.
Images source : google
ఈ రోజు శివుడికి కేతకి పువ్వులు అసలు పెట్టవద్దు. ఈ విషయాన్ని స్వయంగా శివుడే చెప్పారట.
Images source : google
శివుడికి పసుపు కుంకుమ కూడా పెట్టవద్దట. ఎందుకంటే వీటిని స్త్రీలు అలకరించుకుంటారని వద్దంటారట.
Images source : google
శంఖంతో అభిషేకం కూడా చేయవద్దట. రాక్షసుడు శంఖ్ చుడ్ నుంచి పుట్టింది ఇది. శివుడు తన త్రిశూలంతో అతన్ని చంపుతాడు. అందుకే శంఖంతో అభిషేకం చేయవద్దు అంటారట.
Images source : google
శివుని పూజలో తులసిని కూడా ఉపయోగించవద్దు. కేవలం విష్ణు పూజలో మాత్రమే ఉపయోగించాలి.
Images source : google
శివరాత్రి రోజు చండీ ప్రదక్షిణ కూడా చేయవద్దట. స్వామి వారి అభిషేక జలం వచ్చే మార్గం నుంచి వెనక్కు ముందుకు తిరగాలి.
Images source : google
శుచి శుభ్రత పాటించని వారు కూడా ఉంటారు కొందరు. మరికొందరికి మైల ఉంటుంది. దాని గురించి కూడా కొందరికి తెలియదు. అందుకే ప్రజలు శివలింగాన్ని తాగవద్దు అంటారు.
Images source : google