Images source : google
ILOSTAT నుంచి వేతనాలు, పని సమయ గణాంకాల (COND) డేటాబేస్ ప్రకారం, ప్రపంచంలోనే అతి తక్కువ పని గంటలు ఉన్న దేశాల గురించి మనం తెలుసుకుందాం..
Images source : google
వనాటు లో చాలా తక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. వారానికి కేవలం 24.7 గంటలు మాత్రమే పని చేస్తారు. కేవలం 4% మంది కార్మికులు వారానికి 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేస్తారు.
Images source : google
కిరిబాటిలో వారానికి సగటున 27.3 పని గంటలు పని చేస్తారు. ఇక్కడ 10% మంది కార్మికులు 49 గంటల కంటే ఎక్కువగా పని చేస్తారు అంతే. అందుకే ఇది రెండవ స్థానంలో నిలిచింది.
Images source : google
మైక్రోనేషియా వారానికి సగటున 30.4 పని గంటలు, శ్రామిక శక్తిలో కేవలం 2% మంది 49 గంటలకు పైగా పని చేస్తున్నారు.
Images source : google
రువాండా లో వారానికి 30.4-గంటలు పని చేస్తారు. 12% మంది కార్మికులు ఎక్కువ గంటలు పని చేస్తున్నారు.
Images source : google
సోమాలియాలో సగటు పనివారం 31.4 గంటలు. 10% మంది కార్మికులు విభిన్న ఆర్థిక కార్యకలాపాల కారణంగా కాస్త ఎక్కువ గంటలు చేస్తారు.
Images source : google
నెదర్లాండ్స్ లో పని-జీవిత సమతుల్యతకు ప్రసిద్ధి చెందింది. కార్మికులు వారానికి సగటున 31.6 గంటలు చేస్తారు. 6% మంది వ్యక్తులు మాత్రమే 49 గంటలకు పైగా పని చేస్తారు.
Images source : google