కాసేపు కూడా ఎండలో ఉండటం లేదా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..

చాలా మంది ఏసీల్లో కూర్చోవడం, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం చేస్తుంటారు.

ఇలాంటప్పుడు శరీరానికి కొంచెం కూడా ఎండ తగలదు. ఎండ తగలకపోతే చాలా సమస్యలు వస్తాయి.

ఎండలో కాసేపు ఉన్నా సరే కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది.

ఎండలో నిల్చోకపోతే అల్జీమర్స్ వస్తాయి అంటున్నారు నిపుణులు. క్రమక్రమంగా మెదడు మన ఆధీనంలో ఉండకపోవడాన్నే అల్జీమర్స్ అంటారు

వెంటిలేషన్ లేకుండా, ఎండలోకి రాకుండా ఉండే వారికి విటమిన్ డి అందదు

విటమిన్ డి లేకపోతే మెదడు సంబంధ వ్యాధులు వస్తాయట.

విటమిన్ డి కోసం సప్లిమెంట్స్ ను తీసుకోవడం లేదా ఎండలో కూర్చోవడం వంటివి కచ్చితంగా చేయాలి.