ఎవరిని అయినా ఇష్టపడితే కొందరు కొంత లిమిట్ వరకు ఇష్టపడతారు. కానీ మరికొందరు మాత్రం పిచ్చిగా ప్రేమిస్తారు.

కొందరు టైమ్ పాస్ కు పెట్టుకున్న పేరే ప్రేమే. కానీ మరికొందరు ప్యూర్ లవ్ తో కూడా ఉన్నారు.

మరి మీరు మీ పార్టనర్ తో ఎక్కువ అటాచ్ అయ్యారని.. వారి ప్రేమను కోరుకుంటున్నారని తెలిపే సంకేతాలు ఏంటో కూడా తెలుసుకుందాం.

భరోసా : ఇద్దరి మధ్య ఎందుకు బంధం ఏర్పడిందని.. నిజంగా ఎదుటి వ్యక్తి ప్రేమిస్తున్నారా లేదా అనే నమ్మకం కావాలి అనుకుంటారు. వారి నుంచి క్లారిటీని ఆశిస్తారు.

భయం : వారిని విడిచిపెట్టలేరు. దీనికోసం ఏదైనా త్యాగం చేస్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని విడిచి పెడతారు కావచ్చని ఊహిస్తారు. దీనివల్ల ప్రశాంతత కోల్పోతారు. అందుకే ఈ విషయంలో భరోసా కోరుకుంటారు.

ఆనందం : మీ ఆనందం కంటే మీ పార్టనర్ ఆనందాన్ని కోరుకుంటారు. వారు దూరం అవుతారు కావచ్చనే భయంతో ఎలాంటి పరిస్థితులను మీ దరిదాపుల్లోకి రానివ్వరు.

బాధ :  మీ ఆనందాన్ని పార్టనర్ ఆనందంలోనే కోరుకుంటారు. వారి బాగుండాలని, ఎలాంటి సమస్యలు వారికి రావద్దని అనుకుంటారు. అలాంటి పరిస్థితి వారికి వస్తే ముందే మీరే బాధ పడతారు.

ఒంటరి: ఒంటరిగా ఉండటానికి భయపడతారు. పార్టనర్ వదిలిసే పోతారు కావచ్చని చాలా భయపడతారు. ఈ ఊహ కూడా మిమ్మల్ని బాధ పెడుతుంది.