ఒక స్త్రీ ఒక పురుషుడిని జీవితాంతం ప్రేమించాలి అంటే ఒక పురుషుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది..

ముందుగా మగవాడు తన భార్య ఫీలింగ్స్ ను గౌరవించాలి..

భార్యను వేరే వారితో పోల్చకూడదు.. తనని తానుగానే ప్రేమించాలి..

ఆమె మగవాడి నుండి ముందుగా గౌరవాన్ని మాత్రమే ఆశిస్తుంది.

అందరి ముందు ఆమెను కించపర్చే విధంగా అస్సలు మాట్లాడకూడదు..

గొప్పగా చెప్పాల్సిన పని లేదు కానీ కించపరచకూడదు.

మరీ ముఖ్యంగా పిల్లల ముందు తిట్టకూడదు..

పైన చెప్పిన విషయాల్లో భర్త పాటిస్తేనే భార్య ప్రేమిస్తుంది అట..