ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే హడావిడీ మామూలుగా ఉండదు. చుట్టాలు, స్నేహితులు అంటూ సందడి సందడిగా ఉంటుంది.

Image Credit : google

ఈ మధ్య పెళ్లినా చాలా ఆడంబరంగా చేస్తున్నారు ఎంత ఖర్చైనా సరే పెళ్లి మాత్రం గుర్తుండి పోవాలి అన్నట్టుగా ఖర్చు చేస్తున్నారు.

Image Credit : google

క్యాటరింగ్, ఫంక్షన్ హాల్ అంటూ చాలా ఖర్చు అవుతుంది. మరి మీరు కూడా ఇదే విధంగా పెళ్లి చేయాలి అనుకుంటున్నారా?

Image Credit : google

ఫంక్షన్ హాల్, క్యాటరింగ్ రెండింటికి కలిపి ఏకంగా బిల్ చాలా అవుతుంది. ఇక దాని మీద GST 14 శాతం వేస్తారు.

Image Credit : google

అయితే ఫంక్షన్ హాల్, క్యాటరింగ్ రెండింటికి కలిపి ఒకే వెండర్ వద్ద తీసుకుంటే కేవలం 5 శాతం మాత్రమే GST ఉంటుందట.

Image Credit : google

అయితే ఫంక్షన్ హాల్ ఒకరి దగ్గర, క్యాటరింగ్ ఒకరి దగ్గర తీసుకుంటే మాత్రం GST వేరు వేరుగా ఉంటుందట.

Image Credit : google

ఇక ఫంక్షన్ హాల్ వేరే వెండర్ వద్ద తీసుకుంటే 14 శాతం GST, క్యాటరింగ్ వేరే వండర్ వద్ద తీసుకుంటే 5 శాతం GST కట్టాలట.

Image Credit : google

డెకరేషన్, ఫోటోగ్రాఫర్, మ్యూజిక్ అంటూ బండల్ గా ఒకరి వద్దే అన్నీ తీసుకుంటే 18 శాతం GST తీసుకోవాలట. మరి ఈ సారి మీరు గనక ఈ సర్వీస్ లను ఉపయోగించుకుంటే తెలివిగా GST తగ్గించుకోండి.

Image Credit : google