Image Credit : pexels
Image Credit : pexels
గులాబీ రేక్కలను నీటిలో బాగా ఉడికించి రోజ్ వాటర్ తయారు చేస్తారు. రోజ్ వాటర్ వల్ల జుట్టుకు, చర్మానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.
Image Credit : pexels
గులాబీ రేకులను తీసుకొని ఒక గిన్నెలో వేడి చేయాలి. గులాబీ రేకలు, వేడి నీళ్లలో మరిగిన తర్వాత ఆ వాటర్ రోజ్ వాటర్ లా మారుతాయి. వీటిని వడకట్టి స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
Image Credit : pexels
యాంటీ బాక్టీరియల్ గుణాలు : రోజ్ వాటర్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైడ్రేటింగ్, ఓదార్పు ప్రయోజనాలతో కూడిన సహజమైన క్రిమినాశక ఈ రోజ్ వాటర్.
Image Credit : pexels
రోజ్ వాటర్ కొనుగోలు చేస్తే, సువాసన, రంగులు, ఆల్కహాల్ ఉన్నవాటిని కొనవద్దు. ఇలాంటివి చర్మంపై చికాకును కలిగిస్తాయి.
Image Credit : pexels
టోనర్ : అదనపు సెబమ్‌ను నియంత్రించడానికి, చికాకు లేకుండా ఉండటానికి టోనర్ గా ఈ రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది.
Image Credit : pexels
మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజ్ వాటర్‌ను కాటన్ ప్యాడ్‌కు అద్ది.. ఆ తర్వాత మీ ఫేస్ కు అప్లే చేసుకోండి. దీని వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
Image Credit : pexels
హెయిర్ కోసం షాంపూ లేదా కండిషనింగ్ తర్వాత రోజ్ వాటర్‌ను మీ జుట్టుకు స్ప్రే చేయండి.
Image Credit : pexels
మొహం కడిగిన తర్వాత రోజ్ వాటర్‌ను మీ ముఖంపై స్ప్రే చేసుకోండి. ఆపై హైడ్రేటింగ్ గ్లో కోసం మాయిశ్చరైజర్ లేదా సీరమ్‌ను అప్లై చేయండి.