సరైన దారిలో పిల్లలను పెంచడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. వారి లైఫ్ కూడా బాగుంటుంది.

ఐదు సంవత్సరాల వరకు పిల్లలను రాజకుమారుల్లా అతి గారాబం చేయాలి.

ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపిస్తూ ఉండాలి.

పదహారు సంవత్సరాల తర్వాత ఒక స్నేహితుడిలా వారితో ఉండాలి.

ఇలా పిల్లలను పెంచడం వల్ల మీ పిల్లలు ప్రయోజకులు అవుతారు.

పిల్లలను నిత్యం గారాబంగా పెంచకూడదు. ఇలా పెంచితే దేశానికి, మీకు, భాగస్వాములకు సమస్య అవుతారు.

పిల్లలను ప్రేమగా చూడటానికి, గారాబంగా చూడటానికి చాలా తేడా ఉంటుంది.

పిల్లలు పెరిగి పెద్ద గా అయిన తర్వాత ప్రయోజకులు కావాలి. కానీ తల్లిదండ్రే వారిని చూసే పరిస్థితి రాకూడదు.