Image Source: Google
Image Source: Google
ఇంట్లో గరం మసాలా చేయడానికి, జీలకర్ర, నల్ల మిరియాలు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, అల్లం పొడి, జాజికాయలు అవసరం.
Image Source: Google
1. డ్రై రోస్ట్ మసాలా దినుసులు: మీడియం మంట మీద పాన్ వేడి చేసి.. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 నల్ల ఏలకులు, 10 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 3 బిర్యానీ ఆకులను డ్రై రోస్ట్ చేయాలి..
Image Source: Google
2. వీటన్నింటిని వేడి చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టఫ్ ఆఫ్ చేయాలి.
Image Source: Google
3..ఆ తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల మసాలాకు మంచి రుచి, సువాసనను ఉంటుంది.
Image Source: Google
4. మసాలాలు చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత 1 tsp అల్లం పొడి, ¼ tsp జాజికాయ వేసి, మళ్లీ మెత్తగా గ్రైండ్ చేయాలి.
Image Source: Google
5. నిల్వ: గ్రైండ్ చేసిన ఈ గరం మసాలాను గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. చల్లని, పొడి ప్రదేశంలో దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఇది మీకు ఆరు నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది.
Image Source: Google