దీంతో మూత్రం విషయంలో చాలా మందికి తెలియని విషయలు ఉన్నాయి.

Images source: google

ఎన్నిసార్లు పోయాలి :   రోజుకు మనం ఏడు సార్లు మూత్రం పోయాలట. అంతకంటే తక్కువగా పోసినా ఎక్కువగా పోసినా మనకు ఏదో జరుగుతుందని అర్థం.

Images source: google

 ఎంత సేపు..:   ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన కాలం దాదాపు 7 సెకండ్లు.

Images source: google

 2 సెకండ్ల కంటే తక్కువగా మూత్రం పోస్తే వారికి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Images source: google

మూత్రం రంగు మారితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మూత్రం పోసే సమయంలో రంగు చూసుకోవాలి.

Images source: google

తెలుపు రంగులో వస్తుంటే మనం నీళ్లు బాగా తాగుతున్నామని అర్థం. మూత్రం రంగును బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

Images source: google

మూత్రం ఎరుపు రంగులో ఉంటే మూత్రంలో రక్తం కలిసిందని తెలుసుకోవాలి.

Images source: google

పసిపిల్లలో సమస్యల్లో ఉంటే నీలం రంగులో ఉంటుంది. దీనికి జన్యులోపం అని తెలుసుకోవాలి.

Images source: google