శృంగారమంటే బంగారంతో సమానంగా చూస్తారు. దాని కోసం తాపత్రయపడేవారు కూడా ఉంటారు.

Image Credit : pexels

శృంగారంలో భావప్రాప్తి పొందితేనే ఫలితం వస్తుంది. వారంలో రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే రోగాలు కూడా రావని వైద్యులు చెబుతున్నారు.  

Image Credit : pexels

లైంగికంగా కలిసే వ్యక్తులకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల సూక్ష్మక్రిములు వైరస్ లు, ఇతర కారకాల నుంచి రక్షణ కలిగిస్తుంది. 

Image Credit : pexels

మన శరీరానికి రోగ నిరోధకత కలిగి ఉండటంతో శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.  

Image Credit : pexels

లైంగిక జీవితం బాగుండాలంటే శ‌‌ృంగారం కోసం మొగ్గు చూపాల్సి ఉంటుంది. మహిళలకు శృంగారంలో పాల్గొనకపోతే ఆ కండరాలు బిగుసుకుపోతాయి.  

Image Credit : pexels

మూత్రాశయ ఇబ్బందులు ఎదుర్కొంటారు. మూత్రం నియంత్రణలో ఉండాలంటే శృంగారమే పరిష్కారం. 

Image Credit : pexels

శృంగారం రక్తపోటును నియంత్రిస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడానికి శృంగారం ఔషధంలా పనిచేస్తుంది.

Image Credit : pexels

శృంగారం వల్ల గుండెపోటు ప్రమాదం నుంచి బయట పడొచ్చు. శృంగారంలో తక్కువ సార్లు పాల్గొనే వారికంటే ఎక్కువ సార్లు సంభోగం చేసుకునే వారికి గుండె జబ్బుల ముప్పు రాకుండా ఉంటుంది.

Image Credit : pexels

వారంలో రెండు సార్లు సంభోగంలో పాల్గొంటే పురుషులకు కూడా గుండె జబ్బుల అవకాశం రాకుండా పోతుంది. భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్ విడుదల అవుతుంది.

Image Credit : pexels