పండ్లలో మేటిగా పేర్కొనేది అరటి పండు. ఇది అన్ని కాలాల్లో లభిస్తుంది.

Image Credit : pexels

ఇందులో ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీరానికి ఆరోగ్యకరమైన పండుగా చెబుతుంటారు. 

Image Credit : pexels

యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జీర్ణక్రియ మెండుగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారాలు జీర్ణం కావాలంటే అరటి పండు ఉపయోగపడుతుంది. 

Image Credit : pexels

అరటిలో ఉండే డైటరీ ఫైబర్ మనకు చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది.ఒక అరటి పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 

Image Credit : pexels

ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తపోటుని నియంత్రిస్తాయి. 

Image Credit : pexels

గుండె జబ్బులు ఉన్న వారు దీన్ని తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు 27 శాతం తగ్గుతుంది. ఇలా అరటిపండు మనకు చాలా మేలు చేస్తుంది.

Image Credit : pexels

మూత్రపిండాల పనితీరును కూడా ఇది మెరుగు పరుస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయడానికి అరటి ఎంతో మేలు చేస్తుంది. 

Image Credit : pexels

అరటి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. ఎముకల బలానికి ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి

Image Credit : pexels