Images source : google
రీసెంట్ గా అంటే ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో తీవ్రమైన ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
Images source : google
ఈ ప్రమాదంలో కనీసం 26 మంది మరణించారు. 17 మందికి పైగా గాయాల పాలయ్యారు.
Images source : google
పహల్గామ్ కు దగ్గరలో ఉన్న జైసరన్ లోయలో ఈ ఉగ్రదాడి జరిగింది.
Images source : google
పాకిస్తాన్ లోని రావల్పిండి అనే నగరం ఇస్లామాబాద్ కు చాలా దగ్గరగా ఉంది.
Images source : google
పహల్గామ్ మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఒక అందమైన చల్లని హిల్ స్టేషన్.
Images source : google
ఇది అనంత నాగ్ జిల్లాలో ఉంది. రావల్పిండి నుంచి పహల్గామ్ వరకు దాదాపు 801 కి. మీటర్లు ఉంటుంది.
Images source : google