https://oktelugu.com/

నాగ సాధువుల అంత్యక్రియలు ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు? బతికి ఉండగానే పిండదానం చేసుకుంటారా?

Images source : google

నాగ సాధువుల జీవితం చాలా కష్టం. వారి తపస్సు మరింత కష్టం. తమ ఇల్లు, కుటుంబం, ప్రాపంచిక జీవితం మొదలైనవన్నీ విడిచిపెడతారు.

Images source : google

ఇది మాత్రమే కాదు, నాగ సాధువు కావడానికి ముందు, వారు తమకు తామే పిండ దానం చేస్తారట.

Images source : google

అయితే అసలు ఈ నాగ సాధువులు చనిపోతే ఎలా దహనం చేస్తారో తెలుసా?

Images source : google

సాధారణంగా, హిందూ మతం ప్రకారం, చనిపోయిన తర్వాత మృతదేహాన్ని దహనం చేస్తారు.

Images source : google

కానీ నాగ సాధువులు బతికి ఉండగానే తమ పిండ దానం చేస్తారు. ఇక చనిపోయిన తర్వాత వారి శరీరాలను కాల్చరట.

Images source : google

బదులుగా సాధు సమాధి చేస్తారు. నాగ సాధువులలో నీరు, భూమి అనే రెండు రకాల సమాధులు ఉన్నాయి.

Images source : google

ఇప్పుడు కాలుష్యం ఎక్కువగా ఉన్నందున, నీరు కలుషితం కాకుండా ఉండేందుకు సిద్ధ యోగ భంగిమలో కూర్చొని నాగ సాధువు శరీరానికి భూ-సమాధి ఇస్తారు.

Images source : google