డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ వల్ల ఎందరో ప్రాణాలను కోల్పోతారు. దీని వల్ల జీవితాలను నాశనం చేసుకుంటారు.

Image Credit : google

ది డార్క్ నైట్ (2008) సినిమా గుర్తుందా? ఇందులో జోకర్ పాత్రలో నటించిన హీత్ లెడ్జర్ డ్రగ్స్ వల్లనే మరణించారు అని టాక్. డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా జనవరి 22, 2008 మరణించారు అని వార్తలు వచ్చాయి.

Image Credit : google

మాథ్యూ పెర్రీ (1969-2023).. పాపులర్ సిట్‌కామ్ ఫ్రెండ్స్‌లో చాండ్లర్ బింగ్ ప్లే చేయడంలో ప్రసిద్ధి చెందాడు ఈయన. కెటమైన్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఈయన ప్రాణాలు విడిచారట.

Image Credit : google

విట్నీ హ్యూస్టన్ (1963-2012) బాత్‌టబ్‌లో మృతదేహమై కనిపించింది. గుండె జబ్బులు, కొకైన్ వాడకమే ఈమె మరణానికి కారణం అని వార్తలు వచ్చాయి.

Image Credit : google

మైఖేల్ జాక్సన్ (1958-2009) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆయన డ్యాన్స్ ను ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. కానీ ప్రొపోఫోల్ మత్తు కారణంగా మరణించారట ఈయన.

Image Credit : google

ప్రిన్స్ (1958-2016) ఫెంటానిల్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మరణించారట. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈయన చనిపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

Image Credit : google

క్రిస్ కెల్లీ (1978-2013) కొకైన్, హెరాయిన్ లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మరణించారట. 

Image Credit : google